లింకులను క్లిక్ చేయొద్దు : మోహన్ కుమార్

పయ నించే సూర్యుడు జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకు నాకు 5000 వచ్చాయి అంటూ మెసేజ్ వచ్చిందా !!!! వాట్సాప్ గ్రూపులలో నాకు 5000 వచ్చాయి నేను నకిలీ అనుకున్నాను మీరు ప్రయత్నించి చూడండి మీరు పదిమందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ పేర్కొన్నారు సైబర్ నేరగాళ్లు ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల నుండి వచ్చే లింకులు ఓపెన్ చేయవద్దని తెలిపారు