వస్త్రాలు పంపిణీ చేసిన మాజీ సర్పంచి లక్ష్మీ నరసారెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మల్లేపల్లి తిరుపతయ్య) మండల కేంద్రమైన స్థానిక గ్రామంలో మకర సంక్రాతి సందర్భంగా రావి నరసింహ రెడ్డి-సరోజనమ్మ జ్ఞాపకార్ధం గా చేజర్ల గ్రామ పంచాయతీ స్వీపర్స్ కి రజక వీధిలోని అంధుడికి వస్త్రాలు పంపిణీ చేసిన చేజర్ల మండల టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ రావి లక్ష్మీనరసారెడ్డి . ఈ కార్యక్రమంలో చేజర్ల పెద్ద చెరువు చైర్మన్ అరవ గోపి రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *