
పయనించే సూర్యుడు: జనవరి 17 సత్తుపల్లి ,నియోజకవర్గ ఇంచార్జ్: గద్దె. విజయబాబు ఇందులో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ సందర్భంగా భోగి మంటలు , గంగిరెద్దుల నృత్యాలు, కోలాటం ,ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా కొండిగట్ల గ్రామానికి చెందిన ప్రోలియంట్ డేటా అధినేత బోళ్ళ రాంబాబు తల్లి, జ్ఞాపకార్ధం వారి పేరు మీద బోళ్ళ బేబమ్మ మెమోరియల్ ట్రస్టు ఏర్పాటు చేసి గ్రామం లో గల స్కూల్ కి సరస్వతి విగ్రహం ,మరియు పిల్లల ఆహ్లాదానికి ఉయ్యాల తదిర ఆట సామగ్రిని ,వాష్ బేసిన్స్ వాటికి టైల్స్ పూర్తి పనులు చేయించడం జరిగింది సంక్రాంతి సందర్భంగా ఇండియా కి రాంబాబు వారి క్లైంట్స్ ఐన అమెరికా ,జర్మనీ వాసులు రావడం తో విగ్రహ ఆవిష్కరణ చేయించడం జరిగింది అనంతరం ముగ్గులు పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన ఎన్.ఆర్.ఐ. లు మరియు ఆహ్వానం మేరకు విచ్చేసిన అతిథులు మండల కాంగ్రెస్ అధధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి ,అట్లూరి సత్యనారాయణ రెడ్డి , ఏఎంసీ డైరెక్టర్ రాయి సత్యనారాణ , జయలక్ష్మిపుర0 సర్పంచ్ గడిపర్తి శ్రీనివాసరావు , శంభునిగూడెం సర్పంచ్ అర్వపల్లి నరసింహారావు , పి. ఆర్. టి .యు. అధ్యక్షులు, బీరాపల్లి టి. జి. బి. బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ నిరోషా ,గ్రామ సర్పంచ్ కారుమంచి రజనీ ఉప సర్పంచ్ జ్యోతి పాల్గొన్నారు మా స్కూల్ అభివృద్ధికి తోడ్పాటు అందించిన ఎం.ఈ.ఓ. కి స్కూల్ హెచ్ హెచ్.ఎం.వీరాంజనేయులు టీచర్ తేజ కి, చెల్లెమ్మ టీచర్ కి, బోళ్ళ రాంబాబు కి మరియు వారి ప్రోలియంట్ డేటా సంస్థ క్లైంట్స్ కి , వడ్డే పుల్లారావు కి, రాంబాబు మిత్రులు కాశి కి, కలకోడిమి రవి కి విచేసినటువంటి అతిథులకు ,ముగ్గులు పోటీలో పాల్గొన్న మహిళలకు,అక్క చెల్లెమ్మలకు, కే. జీ. మల్లెల గ్రామస్థులు అందరికి ధన్యవాదాలు తెలియజేసిన కారుమంచి రజనీ ప్రసాద్