శబరిమలై కు బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్తులు

★ అయ్యప్ప స్వామి భక్తుల కోసం

పయనించే సూర్యుడు జనవరి 17 శంకరపట్ట మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 48 రోజులకు దీక్ష పూర్తి చేసుకుని శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వామి భక్త బృందం శ్రీ అభయాంజనేయ స్వామి సహిత అయ్యప్ప స్వామి దేవాలయంలో గురు స్వామి భంగిమటo నాగరాజు ఆలయ అర్చకులు పోలోజు సమన్ శాస్త్రిగారి ఆధ్వర్యంలో ఇరుముడికట్టుకొని చింతం సత్యనారాయణ గొట్టిముక్కుల సుధాకర్ మరియాల శ్రీనివాస్ చంద్రగుప్త జయ రాములు కన్నె స్వాములు కత్తి స్వాములుశబరిమల యాత్రకు బయలుదేరారు ఇట్టి కార్యక్రమంలో స్వాములందరికీ అన్న ప్రసాధాం బిక్ష తనకు ఓంకారం నిర్వహించారు ఇట్టికార్యక్రమంలో తనకు ప్రభాకర్ పాల్గొన్నారు