సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కనుమ రోజైన ఈరోజు గోపూజ కార్యక్రమంఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు కార్యవర్గ సభ్యులు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జనవరి 17 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న తిరుపతమ్మ దేవస్థానం ఈవో బి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుపతమ్మ అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు పాలకవర్గ సభ్యులు ఆధ్వర్యంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ప పెనుగంచిప్రోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కనుమ రోజైన ఈరోజు గోపూజ కార్యక్రమం ఆచార సాంప్రదాయ బద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి గోపూజ నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ఆలయ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్య నిర్వహణsధికాకరి బి. మహేశ్వర్ రెడ్డి తెలియజేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు మరియు కార్యవర్గ సభ్యులు కాళ్ళారి శ్రీవాణి. పాకల పాటీ అనసూర్య. గూగుల్ రమేష్, పి. ప్రియాంక. గజ్జి పెద్ద ఆంజనేయులు. ఓర్సు సూరమ్మ. కర్ణాటక కవిత. తన్నీరు.గోపీనాథ్. నర్స్నేని అప్పారావు. కొలిపాక హైమావతి కే విజయలక్ష్మి శనగవరపు వెంకటేశ్వర శాస్త్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు