సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎంపీపీ, ఆయన అనుచరులు

★ గొడ్ల ప్రభాకర్ . సర్పంచ్ అన్నారుగూడెం. ★ కోసూరి ధనలక్ష్మి . సర్పంచ్ బాలపేట. ★ శనక్కాయల సత్యనారాయణ . ఉప సర్పంచ్ గోపాలపేట.

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 17, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు గురువారం మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంక్రాంతి పర్వదినంతో మీ కుటుంబాలు అష్టౌ షర్యాలతో తులదూగాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్ర సారధ్యంలో, తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు తన రాజకీయ చతురతతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అన్నారుగూడెం, బాలపేట,గోపాలపేట గ్రామాలలో సర్పంచ్, ఉప సర్పంచ్, అత్యధిక వార్డు మెంబర్లు గా మమ్మల్ని గెలిపించుకొని మాకు ప్రజా సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన మా రాజకీయ గురువు, నిత్యం ప్రజల పక్షాన నిలిచే నాయకుడు, మా డిక్టేటర్ తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు తరపున మరియు మా తరఫున గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.