అత్యవసర సమయంలో రక్త దానం..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 మెట్ పల్లి టౌన్ సమీయొద్దీన్) మండలం లోని వెల్లుల్ల గ్రామానికి చెందిన కుంట రాజం అనే వ్యక్తి చికిత్స నిమిత్తం పట్టణంలోని శ్రీ శ్రీనివాస హాస్పిటల్ లో చేరగా వైద్యులు రక్తం అవసరమని తెలుపగా రోగి బందువులు రక్త దాత కోసం వెతకగా పట్టణానికి చెందిన హిందుస్తాన్ పాన్ షాప్ యజమాని అమీర్ ఏ పాజిటివ్ రక్తాన్ని అందించారు. అత్యవసర సమయంలో రక్త దానం చేసిన అమీర్ ను మాజీ కౌన్సిలర్ మహ్మద్ షాకీర్ సిద్ధికి, రోగి బందువులు అభినందించారు.