పయనించే సూర్యుడు జనవరి 18 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ కర్నూలు జిల్లా ఇంచార్జ్ ఎస్పి (డి ఐ జి) విక్రాంత్ పటేల్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ. అలాగే జిల్లా సమస్యలపై కర్నూలు పార్లమెంట్ సభ్యులు నాగరాజు కి వినతి పత్రం సమర్పించిన జిల్లా అధ్యక్షురాలు ఆది గుడిసె కృష్ణమ్మ. కార్యక్రమంలో పాల్గొన్న వారు. జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్ మరియు డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర్ యాదవ్ గుడిసె రామకృష్ణ నాగరాజు ఎక్స్ సర్పంచ్ కపటి మాధవ్ కల్లుబావి మల్లికార్జున విజయ్ తదితరులు పాల్గొన్నారు.
