గోపినేనిపాలెంలో ఎంపీటీసీ తేజవతు ఉసేనికి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 18 వత్సవాయి మండలం, గోపినేనిపాలెం గ్రామంలో ఎంపీటీసీ తేజవతు ఉసేని అనారోగ్యంతో మృతి చెందారు, విషయాన్ని తెలుసుకొని స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో వారి నివాసానికి వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలవేసి నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితో పాటుగా రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్న), గ్రామ పార్టీ అధ్యక్షులు కామినేని రాంబాబు, మండల పార్టీ అధ్యక్షులు గుత్త శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్నా), జడ్పీటీసీ సభ్యులు యేసుపోగు దేవమణి-శ్రీనివాసరావు, ఎంపీపీ కొలుసు రమాదేవి, రాష్ట్ర బీసీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, జిల్లా కార్యదర్శి ధారావతు రుప్లా నాయక్, జిల్లా నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్, జగ్గయ్యపేట, వత్సవాయి మండల యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ షాబుద్దీన్, కొట్టే నగేష్ , కట్టా నవీన్, బొప్పిడి నరేష్, కోమటి వెంకటేశ్వరావు, బాణవతు శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు