పయనించే సూర్యుడు, జనవరి 18 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ శేరిలింగంపల్లి నియోజకవర్గం మియా పూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జీహెచ్ఎంసీ లేబర్ సెల్ ప్రధాన కార్యదర్శి ముద్దంగుల తిరుపతి కుమార్తె ముద్దంగుల దమ యంతి శృతి పుట్టినరోజు సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని తన నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షం లో ఘనంగా నిర్వహిం చారు. మియాపూ ర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయ కురాలు, అడ్వైజర్ వీరమల్ల సంగీత వీరేందర్ గౌడ్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వ్యవ స్థాపకులు ఛైర్ పర్సన్ వుయ్యూరు శ్రీదేవి గౌడ్, వైస్ ఛైర్ పర్సన్,నల్ల హేమల త రెడ్డి, సభ్యు లు వుయ్యూరు రాంబా బు, నల్ల సంజీవ రెడ్డిలతో ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడు కలను ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టి నరోజు వేడుకల సందర్భంగా నిరు పేదలకు, మున్సిపల్ కార్మికులకు దుస్తులు, చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్ర మంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం లేబర్ సెల్ అధ్యక్షుడు మాదిరెడ్డి మోహ న్ రెడ్డి, కూకట్ పల్లి 121 డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు కృష్ణ, శ్రీకాంత్ రెడ్డి, హఫీజ్ పేట్ డివిజన్ లేబర్ సెల్ అధ్యక్షుడు పరమేశ్వర్, ఉపా ధ్యక్షులు బ్రహ్మానందం నాగరాజు.తది తరులు పాల్గొన్నారు.