పయనించే సూర్యుడు జనవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం మండలం సమనస గ్రామంలో బోరుసు ఆత్మీయ సమావేశం వినాయక లేఅవుట్ మీ డెవలపర్స్‌లో రంగ రంగ వైభవంగా జరిగింది. ఇందులో పెద్దలు బోరుసు రాజేశ్వరరావు, నిత్యానంద, శ్రీనివాస్ ప్రభు, సూరి బాబు, మురళిధర్, సుబ్బారాయుడు, గోపి, ఇంకా ఇతర బోరుసు వంశస్తులు మరియు బోరుసు ఆడపడుచులుపాల్గొన్నారు