మరణించిన కుటుంబానికి గ్రామ సర్పంచ్ ఆర్థికసాయం అందజేత

* తిప్పర్తి విజేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 18 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండలంలోని ఖానాపూర్ గ్రామంలో ఎవరు చనిపోయిన కుల మత తారతమ్యం లేకుండా ఆ కుటుంబానికి ఆపదలో అండగా నిలిచేందుకు 5,000/-రూపాయలు ఖానాపూర్ గ్రామ సర్పంచ్ తిప్పర్తి ప్రతిమ విజెందర్ రెడ్డి రాగిపని దశరథం మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబానికి తన వంతుగా ఆర్ధిక సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జంగిలి కొండల్, తాటికొండ శ్రీను,మాడ్గుల శ్రీను,వేముల శ్రీను, కొత్తగొల్ల చిన్న జంగయ్య, రాగిపని దామోదర్ చారి, రాగిపని వెంకటాచారి, బాత్కా ఎల్లయ్య, తాటికొండ జమ్ములు, అనుపటి వెంకటయ్య తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *