పయనించేసూర్యుడు, జనవరి18, రామగుండం మండలం( విద్యాసాగర్): గోదావరిఖని-2 ఇంక్లైన్‌లో శనివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కార్మికులు బైక్ ర్యాలీ, బాణాసంచా, కోలాటంతో అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ: కార్మికుల ప్రేమకు కృతజ్ఞతలుఅసెంబ్లీలో 27 సార్లు సింగరేణి సమస్యలపై మాట్లాడాను డిపెండెంట్ ఉద్యోగాలు కొనసాగిస్తాం విజిలెన్స్, మారుపేర్ల సమస్యలకు త్వరలో పరిష్కారం 60 రోజుల్లో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటురాజ్ ఠాకూర్ టీం యూనియన్లకు అతీతంగా కార్మికులకు అండగా ఉంటుందిమీటింగ్ తర్వాత క్యాంటీన్‌లో కార్మికులతో టిఫిన్ చేసి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
