ఆదోనిలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు.

* ​తెలుగుజాతి ఆత్మగౌరవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా

పయనుంచే సూర్యుడు జనవరి 19 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఆదోనిలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ​ఆదోని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు, ఆదోనిలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ​సేవా కార్యక్రమాలు: అనంతరం స్థానిక ప్రభుత్వ లేడీస్ హాస్పిటల్ (గవర్నమెంట్ లేడీస్ ఆసుపత్రి ) నందు రోగులకు పాలు, పండ్లు మరియు పంపిణీ చేయడం జరిగింది.​ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చెప్పిన సూక్తులు, వారి ఆశయాలు మాకు ఎప్పటికీ ఆదర్శం” అని తెలిపారు. ​పాల్గొన్న ముఖ్య నాయకులు: ​ ఉమాపతి నాయుడు (సీనియర్ నాయకులు)మారుతి నాయుడు ​రంగస్వామి నాయుడు ​బి. తిమ్మప్ప (టౌన్ ప్రెసిడెంట్) ​శివప్ప (మండల ప్రెసిడెంట్) ​ఆరెకల్ రామకృష్ణ (రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్)​మరియు లక్ష్మీనారాయణ, గణేకల్లు విరుపాక్షి, జయరామ్, సుబ్బు, పాండవగల్లు అయ్యన్న, బసన్న, గణేకల్లు రంగస్వామి, జిసి బంగారయ్య, ఎం తాయప్ప, పిసి హనుమంత్ రెడ్డి, ఎం బంగారయ్య, చిన్న విరుపాక్షి తదితర నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *