ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా మహనీయుడు కి గణ నివాళులు అర్పించిన పెనుబల్లి మండల బి.ఆర్.ఎస్. నాయకులు

పయనించి సూర్యుడు: జనవరి 19 సత్తుపల్లి, నియోజకవర్గం: రిపోర్టర్: గద్దె. విజయబాబు ఎన్టీఆర్ వర్ధంతి పురస్కరించుకొని మహనీయుడు కి పెనుబల్లి మండల బి.ఆర్.ఎస్. పార్టీ ఆధ్వర్యంలో లో రింగ్ సెంటర్ నందు పూలు వేసి ఘన నివాళి అర్పించటం జరిగింది కార్యక్రమం లో మాజీ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మందడపు అశోక్, మాజీ కో ఆప్షన్ సభ్యులు షేక్ గౌస్, మల్లెల సతీష్, మరకాల చంటి, మరకాల వెంకీ, వర్ధబోయిన నాగేశ్వరావు, చావల వెంకటేశ్వరావు, పరిగడుపు రాములు ,జీజారపు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *