పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి. 19.2026 తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో దేవి గౌరీ శంకరుల రథోత్సవాలు సందర్భంగా శనివారం రాత్రి నిర్వహించిన పలు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ లో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు తొలిత గౌరీ సెంటర్లోని జబర్దస్త్ టీం బుల్లెట్ భాస్కర్ ప్రోగ్రాంను సందర్శించారు ఈవెంట్ కి 2 లక్షల 30 వేలు రూపాయలు కళాకారులకు 20 వేలు రూపాయలు విరాళం అందించారు అనంతరం దేవి సెంటర్లోని డీజే ఈవెంట్ ప్రోగ్రామ్ ను సందర్శించారు ఈవెంట్ కు లక్ష 50 వేలు రూపాయలు కళాకారులకు 20 వేలు రూపాయలు విరాళం అందించారు ఆనంతరం శివాలయం వద్ద నిర్వహిస్తున్న హరిచంద్ర నాటకంను తిలకించారు 12 మంది కళాకారులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు విరాళం అందించారు కళాకారులకు కళలకు Cbse ఎప్పుడు ప్రోత్సహందిస్తానని మన ప్రాచీన కళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కంబాల శ్రీనివాసరావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.