కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు జిల్లా శివరామకృష్ణ జన్మదిన వేడుకలు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు. జనవరి 19. చండూరు మండలం కస్తాల గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు జిల్లా శివరామకృష్ణ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బంధుమిత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కస్తాల గ్రామంలో జిల్లా శివరామకృష్ణ (ఎన్టీఆర్) జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.