పట్టణంలో మొదలైన పొలిటికల్ కల్ట్

★ మున్సిపల్ పోరు నగరంలో జోరు.

పయనించే సూర్యుడు : జనవరి 19: హుజురాబాద్ కాన్స్టెన్సీ ఇంచార్జ్ దాసరి రవి : పట్టణంలో రాజకీయ ఆశావాహులకు మున్సిపల్ ఎన్నికల ఖరారుతో కొత్త నగరాలలో జోషు నింపనుంది. మేయర్,మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియను విడుదల చేసిన క్రమంలో రాజకీయ ప్రజాప్రతినిధులకు నేనంటే నేను అనే తరహాలో అభ్యర్థుల మంతనాల దిశగా అడుగులు వేస్తున్నారు.పట్టణంలో రిజర్వేషన్ ప్రకటన పరిశీలిస్తే మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎస్సీ మహిళ, మొదటిగా వార్డుల వారిగా చూసుకున్నట్లయితే పట్టణంలోని 1. వార్డ్ వార్డు మహిళ,2.బీసీ మహిళ,3.వార్డు జనరల్,4 జనరల్ మహిళ,5 ఎస్సీ మహిళ,6.ఎస్సీ,7.ఎస్సి,8. జనరల్ మహిళ,9. ఎస్సి,10. ఎస్సీ మహిళ, 11. బీసి,12. జనరల్,13. జనరల్ మహిళ,14.బీసి, 15. ఎస్టీ జనరల్,16 జనరల్ మహిళ,17 జనరల్,18. జనరల్మహిళ, 19. జనరల్,20. జనరల్ మహిళ,21. బీసీ,22. బీసీ మహిళ,23. జనరల్ మహిళ,24. జనరల్,25.బీసీ మహిళ,26. జనరల్,27. బీసీ మహిళ,28. బీసీ,29. జనరల్,30. ఎస్సీ మహిళగా ఖరారు అయినట్టుగా ఒక ప్రకటనలో వెలువడింది. వెలువడిన అనంతరం రాజకీయ ఆశవహులు వారి వారి పొలిటికల్ కల్ట్ ను చూపించుకోవడానికి సన్నదమవుతున్నట్లు తెలుస్తోంది.