పెద్ద హరివణం మండలం ఏర్పాటు కొరకు నిరాహార దీక్ష 18 రోజుకి చేరుకుంది కూర్చున్న పెద్దారివాణం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు

పయనిoచే సూర్యుడు జనవరి 19 కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎరుకుల మహేష్ పెద్ద హరివాణం మండలం చేసెంత వరకు ఈ నిరాహార దీక్ష ఆగదు అంటున్న అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఇన్ని రోజులైనా ఇలాగే ఉంటాం మా ఉద్యమం ఆగదు ప్రకటించాలి ప్రకటించాలి పెద్ద హరివనం మండలం ప్రకటించాలి అంటున్న అంబేద్కర్ యువజన సంఘం పెద్ద హరివాన మండలం కోసం దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ దీక్షకు ఎస్ నారాయణ హెచ్ ఏసప్ప హెచ్ రామన్న పెద్ద మాధవ రవి బీరప్ప అంజనప్ప హెచ్ గర్జప్ప హెచ్ వసంతప్ప హెచ్ నరసియప్ప మహాదేవ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది