పయనించే సూర్యడు జనవరి.19.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం గంగవరం మండల భారత్ ఆదివాసి పార్టీ అధ్యక్షులు కుంజం తమ్మన్న దొర మాట్లాడుతూ భారత్ ఆదివాసి పార్టీలోకి చోడి మల్లికార్జున ను భారత్ ఆదివాసీ పార్టీ కాండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అతను గతంలో జడేరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా ప్రజలకు సేవ చేశారు టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత టిడిపిలో జాయిన్ అయ్యారు టిడిపి పార్టీకి సభ్యత్వం రాజీనామా చేసి భారత్ ఆదివాసి పార్టీ సభ్యత్వం తీసుకొని భారత్ ఆదివాసి పార్టీలో జాయిన్ అయ్యారు మనకు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఆదివాసులు గిరిజన సాంప్రదాయాలు కనుమరిగి పోతున్నాయి అభివృద్ధి లేని గ్రామాలు మత్తుకు బానిస అయ్యేలా కుటుంబాలు సర్వనాశనం అవుతున్నాయి భూములు అమ్ముకొని లాగా అన్ని విధాల కూడా వారు చేస్తున్నారని అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేస్తున్నారని వాళ్ళు బతకడం కోసం ఆదివాసులను మరింత పేద వాళ్ళ కింద తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.