యుగ పురుషుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు కి నివాళులు అర్పించిన చల్లా బాబురెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 19.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) తెలుగు జాతిపై చెరగని ముద్రవేసిన మహనీయుడు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి.. అన్న స్వర్గీయ నందమూరి తారకరామారావు 30 వ వర్ధంతి సందర్భంగా రొంపిచర్ల మండలం నందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వారి అభిమానులతో కలిసి నందమూరి తారక రామారావుచిత్రపటానికి నివాళులు అర్పించిన పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వర్యులు చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబురెడ్డి)