పయనించే సూర్యుడు జనవరి 20 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ లోని కామన్ పూర్ గ్రామ శివారుల 116 సర్వే నంబరుల గల ఇంటి నిర్మాణాలు, మరియు ఇంటి నెంబర్లను నిలిపివేయద్దు అని మాజి సర్పంచ్ జింక సంపత్ మీడియాతోమాట్లాడారు.సోమవారం రోజున ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసినరు కమానపూర్ గ్రామంలోని సర్వైనం. 116 లో గల ఇంట నిర్మాణాలు, మరియు ఇంటి నెంబర్లను రద్దు పరుచుటకు జిల్లా పంచాయితి అధికారి KMPR/315/2025, Date: 5/12/25 దీనికి W.P.No 641 of 2026 గల హైకోర్టు స్టే ఆర్దార్ ఉన్నాందున మీరు ఇచ్చిన లేఖను, చర్యలను తీసుకోవద్దు అని తెలిపారు