పయనించే సూర్యుడు: జనవరి 20 సత్తుపల్లి, నియోజకవర్గం ఇంచార్జ్: రిపోర్టర్: గద్దె. విజయబాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం “ఇందిరా మహిళా శక్తి ” చీరలను మహిళలకు అందించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ నాయకులు, పసుమర్తి చందర్రావు, ఇతర కాంగ్రెస్ నాయకులు, పాల్గొన్నారు
