పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 20 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఏ న్నికల సంఘదశలవారీగా ఏ ట్టకేలకు గజ్వెల్ మున్సిపల్ లో రిజ్వర్వేషన్ ఖరారూ మున్సిపల్ చైర్మన్ గా బి సి మహిళ ఖరారు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్ ఏ న్నికల అధికారిఒక ప్రకటనలో తెలిపారు ఖరారు చేశారు ఈ సందర్బంగావివరాలు ఈ లాఉన్నాయి ఒకటవ వార్డు 1ఎస్ ఉమేన్ రెండో వార్డు ఓసి జనరల్ మహిళ మూడో వార్డు బి సి జనరల్ నల్గొ వార్డు బి సి జనరల్ ఐదో వార్డు ఓసి మహిళ ఆరో వార్డు ఓసి మహిళ ఏ డో వార్డు ఓసి జనరల్ ఏ నీమీదో వార్డు ఎస్ టీ జనరల్ తొమ్మిదో వార్డు ఓసి జనరల్ పదో వార్డు ఎస్ సి జనరల్ పదకొండు వార్డు బి సి మహిళ పనేండో వార్డు ఓసి జనరల్ పదమోడో వార్డు ఓసి జనరల్ పద్నాలుగు. వార్డు ఓసి జనరల్ పదహేన్ వ వార్డ్ ఓసి మహిళ పదహారవ వార్డు బి సి జనరల్ పదిగేడవ వార్డు బి సి మహిళ పద్దఎనిమిది వార్డు బి సి జనరల్ ఇరువై. వార్డు ఓసి జనరల్ గా ఒక ప్రకటనలో తెలిపారు