పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 20, తల్లాడ రిపోర్టర్ మండల గ్రామ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నార పోగుప్రసాద్ బాబు, తెలుగుదేశం వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని మండలం బిల్లుపాడు గ్రామంలో పరిధి తో పాటు జెకె నగరం, జగన్నాధపురం లో ఘనంగా నిర్వహించిన నాయకులకు కార్యకర్తలకు టిడిపి తెలుగుదేశం పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు, ఇటీవల జరిగిన ప్రతి గ్రామంలో కార్యకర్తలు రాత్రి పొద్దు పోయేవరకు ఆ మహనీయునికి నివాళులు అర్పించారని పలు గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు మోటర్ సైకిల్ ర్యాలీలు తీశారని వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియచేసారు.