టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెర్ఫుల్ గ్రామానికి చెందిన రాజువారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

★ పుట్టిన రోజు శుభాకాంక్షలు రాజు ★ కొండాపూర్ తేర్పాల్ గ్రామపంచాయతీ లో కొండాపూర.మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి పని చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్

పయాణించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 20 జనవరి 2026 కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం పరిధిలోని తేర్పాల్ గ్రామానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన తలారి రాజుగారికి పుట్టినరోజు తేర్ఫుల్ గ్రామంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఇందులో భాగంగా తేర్ఫుల్ గ్రామానికి అన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తానని అది కూడా కాంగ్రెస్ పార్టీ పాత కార్యకర్తలకు మాత్రమే ఈ పండు విడుదల చేస్తానని ఆయనే తెలిపారు