తిరుపతమ్మ తల్లి దేవస్థానం నాకు నిత్య అన్నదాన పథకమునకు 20,010 . విరాళము

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జనవరి 20 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి వాస్తవ్యులు తుమ్మల రంగారావు వారి మనవడు తుమ్మల అరహాన్ పేరుపై శ్రీ తిరుపతమ్మ అమ్మవారి నిత్య అన్నదాన పథకములకు 50,116/-రూపాయలు మరియు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణ వాస్తవ్యులు చిట్టూరి తిరుమోహిత్ శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకమునకు 20,010/- రూపాయలు విరాళముగా ఆలయ ఇన్స్పెక్టర్ బద్ధుల కృష్ణమోహన్ కు అందజేశారు వారికి ఆలయ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు