
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 20 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న శ్రీ గోపయ్య స్వామి సమేత తిరుపతమ్మ వారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అధ్యక్షుడు మరియు బీసీ కమిషన్ మెంబర్ డాక్టర్ ఎన్ మారిష్ పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ తల్లి వారికి దేవస్థానం అర్చకులు ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరి ప్రహ్లాద్ రాష్ట్ర విశ్వకర్మ కార్పొరేషన్ డైరెక్టర్ తునికి పాటీ శివ శ్రీ తిరుపతమ్మ తల్లి దేవస్థాన పాలకమండలి సభ్యులు తన్నీరు గోపీనాథ్ రాష్ట్ర మహిళా ముదిరాజ్ సంఘం అధ్యక్షురాలు తేనే సులోచన నియోజకవర్గ బీసీ సంఘం ఉపాధ్యక్షులు ఆంగజాల కాశీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు ఎర్రసంగి విజయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షుడు పోలూరి నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా బీసీ యూత్ ఉపాధ్యక్షుడు బండి నరేష్ గౌడ్ వత్సవాయి మండలం బిసి యూత్ అధ్యక్షుడు తదితరులు పాల్గొనడం జరిగింది