ముల్కనూర్ సమ్మక్క సారలమ్మ జాతర బహిరంగ వేలం పాట..

పయనించే సూర్యుడు జనవరి 20 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మేజర్ గ్రామపంచాయతీ ముల్కనూర్ శ్రీ సమ్మక్క- సారలమ్మ జరుగు జాతర ఉత్సవాలకు బహిరంగ వేలం పాట సోమవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహించబడినది.. ఈ వేలం పాటలో కొబ్బరికాయలు అమ్ముకుని హక్కు, బంగారం వేలం అమ్ముకొను హక్కు లు రెండు 1,35,000,125000 వేలం పాటలో గొల్లెన మహేష్ తగ్గించుకున్నారు. టెంకాయ చిట్టీలు ప్రత్యేక దర్శనం టికెట్ అమ్ముకునే హక్కు మాడుగుల క్రాంతి కుమార్, చిన్న తీర్థం కోళ్లు అమ్ముకొను హక్కు తకిల్ పాషా42000, జాతరలో పులిహోర లడ్డు అమ్ముకునే హక్కు171000, చిట్టికూరి నితిన్ లు వేలం పాటలో దక్కించుకున్నారు..