
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 20 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమల కుంట గ్రామం ఇటీవలె ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో విజయం సాధించిన తిరుమల కుంటకు కొనకళ్ల అంకితను అశ్వారావుపేట నియోజకవర్గం భారత రాష్ట్రం సమితి నాయకులు సోయం వీరభద్రం స్వగృహంలో ఘనంగా శాలువతో సన్మనించారు. ఈ సంధర్భంగా సోయం వీరభద్రం మట్లాడుతు గ్రామానికీ చెంధిన అంకిత ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడo హర్షం వ్యక్తo చేసి శుభాకాంక్షలు తెలియజేసి న్యాయవాద రంగం లో ఉన్నత స్థాయికి ఎధగాలి అని సోయం వీరభద్రం అన్నారు .అనంతరం అంకిత తల్లిదండ్రులు కొనకళ్ల శ్రీనివాసరావు విజయలక్ష్మి ను సత్కరించారు అనంతరం అశ్వారావుపేట మండలం బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జుజ్జరి వెంకన్నబాబు యింటి వద్ద పరామర్షించి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసున్న తరువాత ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలు లో తిరుమలకుంటకు గ్రామ పంచాయితీ నుండి బి ఆర్ ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఒటమి చెంధిన మాడి ముత్యాలరావు ని వారి యింటి వద్ద కలిసి ఓటమి గల కారణాలు విశ్లేషణ చెసారు .రాజకియాల్లో గెలుపు ఓటములు సమానం గా స్వీకరించాలి అని వారికి మనో ధైర్యం యిచ్చిన అశ్వారావుపేటనియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు సోయం వీరభద్రం ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ నాయకులు బొల్లికొండ చెన్నారావు, జుజ్జురి సత్యనారాయణ, బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు పానుగంటి చెన్నారావు, దాసరి. రాజా, సిరి బత్తుల శ్రీనివాసరావు కోర్సా జోగారావు, పోతురాజు, మోడియం పుల్లయ్య, కుర్సం. వెంకటేష్, డెరంగుల చిన్నబాబు, రామకృష్ణ, మడకం. ముత్యాలరావు మధులత, మాడి సీత అశ్వారావుపేట నియోజకవర్గం యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు