విశ్రాంతి ఉద్యోగుల సమక్షంలో చేరిన విశ్రాంతి ఉద్యోగి ఎంఈఓ సూర్య ప్రకాష్

★ విశ్రాంతి ఉద్యోగుల డైరీ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య జనవరి 20 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంచిర్యాలలో విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనములో యూనిట్ 2 లో సమక్షంలో రిటైర్డ్ ఎంఈఓ సూర్య ప్రకాష్ సభ్యత్వ నమోదు చేసుకున్న సందర్భంగా ఈరోజు డైరీ ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా అతనికి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు విశ్రాంతి ఉద్యోగస్తులు కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్లి కలెక్టర్ పుష్పగుచ్చ మిచ్చి డైరీ క్యాలెండర్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కార్యదర్శి జనార్ధన్ కార్యవర్గ సభ్యులు సుంకే విజయ్ కుమార్ పాల్గొన్నారు