పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 20 జనవరి మున్సిపాలిటీ సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సమరానికి సై అన్ని రకాలుగా సిద్ధమయ్యే ప్రజలతో మమేకమై ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను బేగారి నాగమణి బేగరి జీవన్ మూడి సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి మున్సిపాల్ 13వ వార్డు సభ్యునిగా బేగరి నాగమణి ప్రజలకు అందుబాటులో ఉండి ఆ వాడు అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానని ప్రజలంతా నాకు సహకరించి ఓట్లు వేసి గెలిపించిన వెంటనే పలు రకాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు
