పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 20 జనవరి 2026 కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం ఎస్సై సోమేశ్వరి సీఐ కలిసి ఎంతో పకడ్బందీగా డిఎస్పి కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ కేసునుఈ కేసును ఎంతో అనుభవంతో సమాచారంతో తొందరగా దొరికే అవకాశం కలిగింది ముందుకెళ్లడం వల్ల కేసు విషయాలు పోలీస్ అన్ని రకాల కష్టసుఖాల్లో పోలీసులే ముఖ్యమైన వారు ఏదేమైనా డి.ఎస్.పి సీఐ ఎస్ఐ సిబ్బందికి తెలిసాయి చేశారు ధన్యవాదాలు పోలీస్ సిబ్బందికి తెలపాలి కొండపూర్ మండల్ నుండి తెలపాలి పిర్యాదిదారుడు శ్రీ. దొబ్బల బాలయ్య తండ్రి బందయ్య, వ: 60 సం: కులం: SC(మాదిగ), వృత్తి: కూలి పని, నివాసము: కొండాపూర్ గ్రామం తన కొడుకైన దొబ్బల రాజు వయస్సు:25 సంవత్సరాలు, డప్పు కొట్టడానికి అని కొండాపూర్ గ్రామ శివారులో ఉన్న మ్యూజియం ప్రక్కన ఉన్న దర్గా వద్దకి దట్టి కప్పడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు తేదీ 31.12.2025 రాత్రి సుమారుగా 8 గంటలకు వెళ్ళినాడు. అయితే అట్టి ప్రోగ్రామ్ అయ్యాక అందరూ ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోయారు కానీ దొబ్బల రాజు తిరిగి ఇంటికి రాలేడు. అట్టి విషయంలో మిస్సింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తన గురించి వెతుకుతున్న క్రమంలో తేదీ 18.01. 2026 రోజు మధ్యానం సుమారుగా 01.30 గంటలకు తెర్పోల్ గ్రామ శీవర్లో ఉన్న చెరువులో ప్రమాదవశాత్తున పడి చనిపోయినాడు అని కొండాపూర్ పోలీస్ సమాచారం రాగా వెంటనే పోలీస్ అక్కడికి వెళ్ళి దొబ్బల రాజు శవంగా గుర్తించనైనది. మృతుడిని పోస్ట్ మార్టం కోసం సంగారెడ్డి జిల్లా ప్రబుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది.