20 లక్షల రూపాయలతో చేపట్టిన మసీదు కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎస్. అ లీ మ్ భాష

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ 20.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) మాజీ మంత్రివర్యులు పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సహాకారం తో ఎంపీ ల్యాండ్స్ నిధులతో,దాదాపు 20 లక్షల రూపాయలతో చేపట్టిన చౌక్ మసీదు కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ ఎస్ అలీమ్ భాషా పనులలో నాణ్యత, పాటించాలని, త్వరతగిన పనులు వేగవంతం గా పూర్తి చేయాలనీ సూచించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సి పిజోన్ -5 మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఫక్రూదిన్ షరీఫ్ జిల్లా వాక్స్ బోర్డ్ మాజీ చైర్మన్ ఎండి రహమతుల్లా ( అమ్ము ), కౌన్సిలర్ కిజార్ ఖాన్,మున్సిపల్ డి ఈ మహేష్, ఏ. ఇ. రూపేష్ కుమార్ వైసిపి నాయకులు, రాజేష్ ,ఆయాజ్, యూనస్, ఆసిఫ్అజీజ్ చౌక్ మజీద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.