కొత్తకొండలో వైభవంగా కొనసాగుతున్న శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు
పయనించే సూర్యుడు జనవరి 13 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి.…