అఖిల్ వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన హల్దీ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 5 , పెనుగంచిప్రోలు మండలం, లింగగూడెం గ్రామంలో ఏనుగుల వెంకటరెడ్డి కుమారుడు అఖిల్ వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన హల్దీ కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట మండలం, వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధాన ముక్తేశ్వరపురం గ్రామానికి చెందిన దాది రామబ్రహ్మం-సీతారావమ్మ కుమారుడు వినయ్ కుమార్ వివాహ వేడుక హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారితో పాటుగా లింగగూడెం గ్రామ ఉపసర్పంచ్ బక్క వెంకటరెడ్డి, జడ్పిటిసి సభ్యులు వూట్ల నాగమణి – నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బరిగల నాగరాజు, మండల సోషల్ మీడియా అధ్యక్షులు నల్లబోతుల వెంకటేష్ పల్లెబోయిన ఉమా యాదవ్, పత్తిపాటి నవీన్, మండల ప్రచార విభాగ అధ్యక్షులు చల్లా నరేంద్ర, ఏనుగుల ధర్మా రెడ్డి, కందుల నర్సిరెడ్డి, జి.గోపి, జగ్గయ్యపేట మండలం విద్యార్థి విభాగ బరిగెల వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *