కర్నూలులో డీఐజీ కోయల్ ప్రవీణ్ ని క్యాంప్ ఆఫీసు నందు మర్యాదపూర్వకంగా

★ కలిసిన గుడిసే కృష్ణమ్మ కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు.

పయనించే సూర్యుడు మార్చి 5 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితులు, ప్రజలకు సంబంధించిన సమస్యలు మరియు పార్టీ కార్యక్రమాల సందర్భంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఆమె డిఐజీ తో చర్చించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యమని పేర్కొంటూ, పోలీస్ శాఖతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు.