పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/05: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్:సాయిరెడ్డి బొల్లం: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వెల్జిపూర్ గ్రామంలో పెద కుటుంబ ఆడబిడ్డ వివాహనికి 10000 వేల రూపాయల టేక్ మంచాలను అందజెసిన బెంద్రం తిరుపతిరెడ్డి, ఇల్లంతకుంట మండలంలో వెల్జీపూర్ గ్రామంలో పేద కుటుంబ తాడురి.దుర్గయ్య - లక్ష్మి , పుత్రిక అనూష - అరుణ్ , వివాహనికి టేక్ మంచాలు 10000 పది వేల రూపాయల వస్తువులను బెటర్ (బెండ్రం తిరుపతి రెడ్డి) ఫౌండషన్ ద్వారా సహాయం అందజేసిన బెంద్రం.తిరుపతిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబలా కుమార్తెల వివాహాలకు కళ్యాణ కానుకలు , సహాయాలు అందిస్తూనేఉంటామన్నారు గ్రామాలలో యువకులు , సేవా ప్రతినిధులు సమాచారమాందించలన్నారు. ఈ పుణ్య శుభ సహయ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఫౌండేషన్ సేవా ప్రతినిధులు బొల్లారం ప్రసన్న కుమార్ , చిట్యాల శ్రీనివాస్ , బొల్లారం పర్షరములు , వర్కోలు వెంకటేష్ , తదూరి రాజయ్య , వర్కోలు అజయ్ , తదూరి అనిల్ , పందిళ్ళ అశోక్, సంగేపు లింగం, జక్కుల బలయ్య , తదూరి శివ , తదూరి వేణు , సంగేపు సాయి చరణ్ , ఎడ్ల శంకరయ్య , సంగేపు నరేష్, తదితరులు పాల్గొన్నారు.