పయనించే సూర్యుడు, మార్చి 5 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) బుధవారంరోజు మసీద్ బండ కార్యాల యంలో మియాపూర్, హఫీజ్ పేట్ డివి జన్ల నాయకులు, మసీద్ బండ గ్రామ మహిళలు,జిహెచ్ఎంసి కార్మికులతో కలసి హోలీ పండుగ సంబరాలు జరు పుకున్న బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే,ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ… వసంత రుతు వుకు స్వాగతం పలికే రంగుల సంబరమే హో లీ పండుగ అని.చెడుపై గెలిచిన మంచి కి సంకేతమ ని.సమత, మమతలకు చిహ్నంగా,పేద - పెద్ద తారతమ్యాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా రంగుల్లో అంతా కలిసి పోయి ఆనందా లను పంచుకునే పండు గే హోలీ అని తెలుపుతూ…ఈ హోలీ తెలం గాణ రాష్ట్ర,శేరిలింగంపల్లి నియో జకవర్గ ప్రజలందరి జీవితాల్లో సుఖశాం తులు, ఐశ్వర్యం సంతోషాన్ని తీసుకురా వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ పండు గ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమణయ్య, సత్య నారాయణ రాజు, గుండె గణేష్ ముది రాజ్, విష్ణు దత్, రాజు ముదిరాజ్, దే వేందర్ రావు, శ్రీ ను, శ్రీనివాస్ యాదవ్, రాము, అమ ర్నాథ్ రెడ్డి, కమలేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.