పయనించే సూర్యుడు న్యూస్, 05 మార్చి 2026, నేలకొండపల్లి మండల రిపోర్టర్ సామల రామకృష్ణ ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు ఆర్థిక ప్రణాళిక మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క నందిని విక్రమార్క గార్ల కుమారుడు చిరంజీవి సూర్య విక్రమాదిత్య ను పెళ్లి కుమారుని చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి జెర్రిపోతుల అంజనీ, దేవరకొండ రాజీవ్ గాంధీ తదితరులు పాల్గొన్నారు..