విలాసాగర్ గ్రామం లో అంబరాన్నoటిన హోలీ సంబరాలు

* విలసాగర్ సర్పంచ్ ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో

పయనించే సూర్యుడు మార్చి 5 కరీంనగర్ న్యూస్: విలాసాగర్ గ్రామంలో లో ఘనంగా హోళీ వేడుకలు నిర్వహించబడ్డాయి,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగుల కాంతులతో ఆనందంగా సంబరాలు చేసుకున్నారు,చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లి స్నేహసౌభ్రాతృత్వాన్ని పంచుకున్నారు,గ్రామ సర్పంచ్ ఏనుగుల కనకయ్య మరియు ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ మరియు గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో హోళీ వేడుకలు ఉత్సాహంగా,సంతోషకరంగా కొనసాగాయి,ఈ వేడుకలు గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *