షాద్నగర్ లో సందడి చేసిన హెబ్బా పటేల్

పయనించే సూర్యుడు 05. 2026. షాద్నగర్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ రిపోర్టర్ నరేష్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లోని ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహించిన హోలీ పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సినిమా హీరోయిన్ హెబ్బా పటేల్ షాద్నగర్ నియోజకవర్గం లో అన్ని గ్రామా మండల యువకులు ఉత్సాహంతో హోలీ పండుగ నిర్వహించుకోవాలని ఉద్దేశంతో కేకే అధినేత కృష్ణ ఆర్గనైజేషన్ సంస్థ నిర్వహించిన హోలీ సంబరాలలో హెబ్బా పటేల్ తళుక్కుమన్నారు. అందరితో కలిసి హోలీ సంబరాలలో పాల్గొన్నారు. ఇలాంటి ఈవెంట్ నిర్వహించడం చాలా సంతోషం మైన విషయమని ఆర్గనైజర్స్ కేకే కృష్ణను అభినందించారు హెబ్బా పటేల్. హైదరాబాద్ కు ధీ టుగా శంషాబాద్ కు అతి చేరువలో ఉన్న షాద్నగర్ ఎంతో డెవలప్మెంట్ జరుగుతూ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే అందుకే ఇలాంటి ఐక్యమత్యం కార్యక్రమాలు రాజకీయపరంగా గాని ఎలాంటి విషయాలకు తావు ఇవ్వకుండా ప్రజలు ఐక్యమత్యంతో మెలగాలని కొందరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సులోచన కృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు.హెబ్బా పటేల్ షాద్నగర్ రావడం యూత్ ఎంతో ఉత్సాహంతో హోలీ జరుపుకున్నారు.