హోలీసంబరాలులో జేపీ నడ్డా సంబంగి రమేష్

పయనించే సూర్యుడు అనకాపల్లి జిల్లా 5.2.2026 రిపోర్టర్ :శ్రవణ్ రాజ్ బీజేపీ మాజీ అధ్యక్షులు & యూనియన్ హెల్త్ మినిస్టర్ జేపీ నడ్డా కలిసి, హోళీ శుభ కాంక్షలు చెప్పారు ఈ సందర్బంగా మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపిన సంబంగి రమేష్ నాయుడు , ఐ టీ ప్రొఫెష్ణల్, సోషల్ & పొలిటికల్ యాక్టివిటీ& బి జె పి కార్యకర్త ఢిల్లీ