కూలింగ్ సెంటర్లో పాల నాణ్యత తనిఖీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ : శ్రవణ్ రాజ్ తేదీ 6-3-26 న చీడికాడా గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు బీ ఎం డబ్ల్యూ బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ లో పాలు తనిఖీ చేయడం జరిగింది ఇందు భాగంగా ఆహార భద్రత అధికారి శ్రీజ గారు ఆవు, గేదే పాలు సాంపిల్స్ సేకరించి చెన్నయ్ ల్యాబ్ కు పంపించడం జరిగింది ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి కె. రాఘవమ్మ పాల్గొన్నారు.