నేటి సలహాదారుడు ఇకపై రాజ్యసభసభ్యుడు వేం నరేందర్ రెడ్డి

పయనించే సూర్యుడు, మార్చి 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఎస్ఎం కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డిగా ఇప్పటి వరకు బాధ్యతలు నిర్వహిం చిన వేం నరేందర్ రెడ్డి‌ ఇకపై రాజ్యసభ సభ్యు డిగా కొనసాగుతారు.ఈ సం మహిదర్భం గా శేరిలింగంపల్లి నియో జక వర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ వేం నరేందర్ రెడ్డి స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.