మాదిగలు తొలి పొంగళ్ళు సమర్పించే ఆచారం లో భాగంగా మొట్ట మొదటి బోనం ఎత్తుకొని పొంగళ్ళు సమర్పించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, మార్చి 6 పెనుగంచిప్రోలు గ్రామంలోని ఈరోజు న, శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా చిన్న తిరునాళ్లలో శ్రీతిరుపతమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం మాదిగలు తొలి పొంగళ్ళు సమర్పించే ఆచారం లో భాగంగా మొట్ట మొదటి బోనం ఎత్తుకొని పొంగళ్ళు సమర్పించిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన స్థానిక మాదిగ గ్రామ పెద్దలకు, మహిళలకు… జగ్గయ్యపేట నియోజకవర్గం లోని వివిధ మండల గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు,మరియు కృష్ణ మాదిగ నీ ఘనంగా ఆహ్వానించి శాలువాతో సత్కరించి దేవాలయ మరియు తిరుపతమ్మ అమ్మవారి చరిత్రను అన్నగారికి వివరించిన దేవాలయ చైర్మన్ కి వారి సిబ్బందికి, జగ్గయ్యపేట నియోజకవర్గం ఎమ్మార్పీఎస్. ఎమ్మెస్ పి మరియు అనుబంధ సంఘాల కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. సామాజిక ఉద్యమ నమస్కారాలతో చింతిరాల గోపి మాదిగ ఎమ్మార్పీఎస్ జగ్గయ్యపేట నియోజకవర్గం ఇంచార్జీ