మిస్సింగ్ కేసు

పయనించే సూర్యుడు, మార్చి 6, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. దేవరకొండ టౌన్ న్యూస్, దేవరకొండ టౌన్ హనుమాన్ నగర్ నివాసి వల్లపు శ్రీనయ్య వయస్సు 60 సంవత్సరాలు. తండ్రి వీరయ్య అను వ్యక్తి గత కొంతకాలంగా కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషకం ఇవ్వబడును. ఈ సమాచారం తెలుపుటకు చరవాణి నెంబర్ (8008651063), (99510 93862) ఏదైనా సమాచారం దొరికినచో దేవరకొండ పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *