శ్రీ హరి హర సుతుడు అయ్యప్ప స్వామి దేవాలయము నేరేడుచర్ల మండల కమిటీ అధ్యక్షులుగా బుడిగబోయిన రామకృష్ణ

పయనించే సూర్యుడు మార్చ్ 06 నేరెడుచెర్ల మండల ప్రతినిధి ( చింతల శ్రవణ్) అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షు లు రాజ్ దేశ్ పాండే గురుస్వామి అరవపల్లి సత్యనారాయణ, గురుస్వామి చిన్నపల్లి శ్రీను, గురు స్వామి వాసు, గురుస్వామి నాయని వెంకన్న, ఆధ్వర్యంలో ఈరోజు అనంతగిరి శ్రీ హరి హర సుతుడుఅయ్యప్ప స్వామి దేవాలయము నందు కమిటీ వేయడం జరిగినది. నేరేడుచర్ల మండల అధ్యక్షులుగా బుడిగబోయిన రామకృష్ణ గౌరవ అధ్యక్షులుగా జొన్నలగడ్డ, సైదులు పాలకీడు మండల అధ్యక్షులుగా కొత్తూరు వెంకటేశ్వర్లు గురు స్వామి, ఉపాధ్యక్షుడిగా కాటాబత్తుల ఎల్లారావు గురుస్వామి, గరిడేపల్లి మండల అధ్యక్షులుగా తాళ్ల నరేష్, ఉపాధ్యక్షులుగా పరికె వెంకన్న, గౌరవ అధ్యక్షులుగా పిట్టల, రాజ లింగయ్య ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, సత్యనారాయణ లక్ష్మారెడ్డి సోమిరెడ్డి రామిరెడ్డి బత్తుల వెంకటేశ్వర్లు రావుల పుల్లయ్య తుమ్మలపల్లి రామాంజి కేతిరెడ్డి నరేందర్ రెడ్డి కర్నే నాగిరెడ్ది కర్నే రామ నర్సింహారెడ్డి, కీత మంగయ్య, పెడమర్తి శీను, బాలుదూరి అంజయ్య, ముత్తినేని సోమయ్య, నక్క సుధాకర్, అయితే శ్రీను, సైదులు శ్యాము, మొదలగున వారు పాల్గొన్నారు