సబ్సిడీ యంత్రం రైతుకు అందించిన ఎంపీడీవో

పయనించే సూర్యుడు మార్చ్ 6 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) పెద్ద శంకరంపేట మండలంలో సబ్సిడీపై గడ్డి కట్టే యంత్రము స్ట్రాబెలర్ సబ్సిడీపై రెడ్ లాండ్ కంపెనీ వాళ్ళు ఈరోజు వీరోజ్ పల్లి రైతుకు ఎమ్మార్వో ఎంపీడీవో మండల వ్యవసాయ అధికారి కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మరియు నారా గౌడ్ సమక్షంలో సరఫరా చేయడం జరిగింది ఇంకా ఆసక్తిగల రైతులు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద దరఖాస్తు చేసుకోవచ్చు ఈ గడువు మార్చి 10వ తేదీ వరకు మాత్రమే ఉంది