పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మార్చి 7 జగయ్యపేట పట్టణంలోని ఈరోజు న నియోజవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి చిన తిరునాళ్ల మహోత్సవం, సందర్బంగా అనిగండ్లపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగే , అమ్మవారి పసుపు - కుంకుమ బండి ప్రభల ఊరేగింపు కార్యక్రమం లో పాల్గొనేందుకు వస్తున్న మా పార్టీ నాయకులను చూసి మీకు భయమెందుకు మా పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మా పార్టీ నాయకులు రాకూడదా ఇదేమి న్యాయం , ఇది ప్రజాస్వామ్య దేశమా , తాళిభాన్ల రాజ్యమా పోలీస్ లను అడ్డం పెట్టుకోని మా పార్టీని అనగదొక్కలని చూస్తే మీ తరం కాదు. గుర్తుపెట్టుకోండి వచ్చేది మా ప్రభుత్వమే ఎవ్వరిని వదిలేది లేదు